Random Video

IPL 2021 జరగడం ప్రజలకే మంచిది, Pat Cummins విరాళం పై సర్వత్రా హర్షం ! || Oneindia Telugu

2021-04-27 493 Dailymotion

The Kolkata Knight Riders' Australian fast bowler Pat Cummins has donated US$ 50,000 "specifically to purchase oxygen supplies for India's hospitals" to PM Cares
#PatCummins
#IPL2021
#KKR
#Kolkataknightriders
#India
#Bcci

కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌ను ఆదుకునేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ ముందుకొచ్చాడు. తన వంతు సాయంగా రూ. 37.40 లక్షలు(50వేల డాలర్ల)ను ప్రధానమంత్రి సహాయనిధి పీఎం కేర్స్‌కు విరాళంగా ప్రకటించాడు. తన సహచర ఐపీఎల్ ఆటగాళ్లకు కూడా తోచిన సాయం చేయాలని పిలుపునిచ్చాడు.